భారత్‌లోని టాప్ 10 మేనేజ్‌మెంట్ కాలేజీల జాబితాను విడుదల చేసింది. ఇందులో నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF) ర్యాంకింగ్స్ 2025 ప్రకారం, IIM అహ్మదాబాద్ భారత్‌లోనే అత్యుత్తమ మేనేజ్‌మెంట్ కళాశాలగా నిలిచింది. దాని తర్వాత IIM బెంగళూరు, IIM కోజికోడ్, IIT ఢిల్లీ, IIM లక్నో, IIM ముంబై, IIM కోల్‌కతా, IIM ఇండోర్ ఉన్నాయి. మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్-గురుగ్రామ్ తొమ్మిదో స్థానంలో ఉండగా, XLRI - జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్-జంషెడ్‌పూర్ 10వ స్థానంలో ఉన్నాయి.