AP: చిత్తూరులోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి రుద్ర, కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఇదే కాలేజీలో నందిని రెడ్డి అనే విద్యార్థిని కూడా సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యాయత్ననానికి పాల్పడగా, వేలూరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది. కొద్ది రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలు కలకలం సృష్టించాయి.