151 మేకలు బలిచ్చిన లారీ డ్రైవర్‌

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఓ లారీ డ్రైవర్ తన మొక్కు తీరినందుకు ఏకంగా 151 మేకలను బలిచ్చాడు. పెన్నాగరంలోని అత్తిమరత్తూర్ గ్రామానికి చెందిన తంగరాజ్ అనే లారీ డ్రైవర్ ఆరేళ్ల ముందు అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా నయం కాకపోవడంతో స్థానిక ముత్తు మారియమ్మన్ ఆలయంలో మొక్కుకున్నాడు. ఆరోగ్యం బాగవడంతో రూ.10లక్షలు పెట్టి 151 మేకలు కొని అమ్మవారికి బలిచ్చి భక్తులకు విందు ఇచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్