అక్టోబర్ 1 నుండి LPG సిలిండర్ ధరలు మారనున్నాయి. గత కొన్ని నెలలుగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు మారుతున్నప్పటికీ, 14 కిలోల వంటింటి LPG సిలిండర్ ధరలు మారలేదు. ఈసారి ధరలు తగ్గుతాయని ప్రజలు భావిస్తున్నారు. వీటితో పాటు, విమాన ఇంధనం (ATF), CNG, PNG ధరలు కూడా మారే అవకాశం ఉంది.