AP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. బిగ్‌బాస్ హౌస్‌లోకి రావాలని మేనేజ్మెంట్ కోరినట్లు దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ‘ఇప్పటివరకు బిగ్‌బాస్ ఒక లెక్క. ఈ రోజు నుంచి బిగ్‌బాస్ 2.0 చూడబోతున్నారు’ అని ఆయన అన్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీపై స్పష్టత రానుంది. కాగా, ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.