తెలుగు ప్రేక్షకులు ఊహించినట్లే బిగ్‌బాస్ హౌస్‌లోకి దివ్వెల మాధురి, రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్) ఆదివారం ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరితో పాటు సీరియల్ యాక్టర్స్ నిఖిల్ నాయర్, అయేషా, గౌరవ్ గుప్తా, గోల్కొండ హై స్కూల్ మూవీ ఫేమ్ శ్రీనివాస్ సాయి కూడా హౌస్‌లో అడుగు పెట్టారు. తక్కువ ఓట్లు రావడంతో ఈ వారం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఫ్లోరా సైనీ, శ్రీజ ఎలిమినేట్ అయ్యారు.