అలంపూర్: రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు ధర్నా

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దిపురం స్టేజి వద్ద పాఠశాల సమయాల్లో బస్సులు ఆగడం లేదని, విద్యార్థులకు ప్రత్యేక బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. తక్షణమే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని, ప్రతి స్టేజి వద్ద బస్సులు ఆపాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్