గద్వాల: ప్రజావాణికి ఫిర్యాదుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 132 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 60 దరఖాస్తులు ఉన్నాయని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్