గద్వాల: పునరావాస కేంద్రంలో వసతులు కల్పించాలి

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని ర్యాలంపాడ్ పునరావాస కేంద్రాని వనపర్తి డివిజన్ చీఫ్ ఇంజనీర్ నాగేందర్ ఆదివారం పరిశీలించినారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో కలిసి మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. పునరవాస కేంద్రంలోని రోడ్లు, నీళ్ళు, డ్రైనేజీ, కరెంట్, ఇతరత్ర సమస్యలు ఉన్నాయని, సౌకర్యాలు కల్పించాలని చీఫ్ ఇంజనీర్ విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రహిముద్దీన్, గ్రామ మాజీ సర్పంచ్, వర్డ్ మెంబర్లు నీర్వసిత కమిటీ సభ్యులు గ్రామస్థులు తదితరులు పాలోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్