గద్వాల: పార్టీ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి పదవులు.!

పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని హరిత హోటల్లో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. గద్వాల జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు 4 కార్పొరేషన్ పదవులు ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ పటిష్టతకు శ్రేణులు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్