జడ్చర్ల: గుంతలో పడి బాలుడి మృతి

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయినపల్లిలో గురువారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు విద్యుత్ స్తంభం కోసం తీసిన నీటి గుంతలో ఆడుకుంటూ వెళ్లిన మూడేళ్ల సిద్ధార్థ ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. ఈ ఘటన జడ్చర్ల నియోజకవర్గంలో జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్