మహబూబ్ నగర్: గ్రామీణ విద్యార్థుల ప్రతిభ అభినందనీయం: కలెక్టర్

ఐఐటీ మద్రాస్ నిర్వహించిన స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జడ్చర్ల నియోజకవర్గం కోడ్గల్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ విద్యార్థులను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి శుక్రవారం అభినందించారు. గ్రామీణ విద్యార్థులు ఐఐటీ స్థాయి శిక్షణలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. అంబికా, సుప్రియా, జయశ్రీ, శశికుమార్, శ్రీధర్ లను ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్