కల్వకుర్తి: మంత్రులకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట నియోజకవర్గంలో ఆదివారం జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజానర్సింహా, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక, యువజన సర్వీసుల శాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ లకు కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. ఈ మంత్రులు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

సంబంధిత పోస్ట్