అచ్చంపేట జనగర్జన సభకు కేటీఆర్ కు ఘన స్వాగతం

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం కేటీఆర్‌ బీఆర్ఎస్ జనగర్జన సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా డిండి దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్