అచ్చంపేట నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయి, రోడ్లు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో వివరించారు. వరి, పత్తి, వివిధ కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.