ఆల్మట్టి కుట్రను ఆపే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా.? కేటీఆర్

ఆదివారం అచ్చంపేట సభలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆల్మట్టి కుట్రను అడ్డుకునే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని, లేదంటే బీఆర్ఎస్ సైనికులు అడ్డుకుంటారని అన్నారు. అచ్చంపేట నుండి పారిపోయి కొడంగల్ వచ్చిన నల్లమల పులి కాదు, గుంట నక్క అని, ఈసారి కొడంగల్ ప్రజలు తరిమివేస్తే ఆ గుంట నక్క ఎటు పోతుందో చూడాలని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ప్రజలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్