కోస్లీలో పోలీస్ స్టేషన్ వద్ద యువతి బంధువుల ధర్నా

నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో పెళ్లైన మూడు రోజులకే శ్రీలత అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆగ్రహించిన ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు కోస్గి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. యువతి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత పోస్ట్