బెల్లంపల్లి: పోలీస్ పహారాలో అక్రమ నిర్మాణాలకు కూల్చివేత

శనివారం బెల్లంపల్లిలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ జరిగింది. బెల్లంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి నూతన మున్సిపాలిటీ భవనం వరకు, అక్కడి నుంచి ఏఎంసీ చౌరస్తా వరకు, ఆపై కాంట చౌరస్తా వరకు రోడ్డును విస్తరించనున్నారు. ఈ విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలను, షెడ్లను ముమ్మరంగా తొలగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్