బెల్లంపల్లి: టి ఏ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బెల్లంపల్లి మండలం ఈజిఎస్ విభాగంలో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన టెక్నికల్ అసిస్టెంట్ దుగుట భార్గవ్ కుటుంబానికి మాజీ చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్ చేయూతనందించారు. శుక్రవారం రాత్రి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, రూ. 10,000 ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్