బెల్లంపల్లి: పోలీసులపై దౌర్జన్యం చేసిన ఇద్దరి అరెస్టు

గత ఏడాది సెప్టెంబర్ 6న గణేష్ నిమజ్జనం సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ శివకృష్ణ, కానిస్టేబుల్ శివశంకర్ లపై దాడికి పాల్పడిన బెల్లంపల్లి మండలంలోని భూదాకలాన్ గ్రామానికి చెందిన చింతకుంట గణేష్, చింతకుంట్ల మహేష్ లను అరెస్టు చేసినట్లు తాళ్ల గురజాల ఎస్సై బండి రామకృష్ణ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కేసు వివరాలను ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్