మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ యువమోర్చ నాయకులు

భారతీయ జనతా యువమోర్చ వేమనపల్లి మండల అధ్యక్షులు కంపెల అజయ్ కుమార్, నాయకులు తీగల సతీష్, వేమనపల్లి మండలం బూత్ నెంబర్ 188 లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం వీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్