తాండూర్: ఆదివాసీలే దేశపు మూలవాసులు

ఆదివాసీలే దేశపు మూలవాసులని వారి సంక్షేమమే పోలీస్ ద్యేయమని మంచిర్యాల డిసిపి భాస్కర్ అన్నారు. పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తాండూర్ మండలం మాదారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నరసాపూర్లోని ఆదివాసులకు దుప్పట్లు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఆదివాసీలు తప్పనిసరిగా చదువుపై దృష్టి సారించాలన్నారు. చెడు వ్యసనాలకు సంఘ విద్య శక్తులకు దూరంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్