వేమనపల్లి: అన్ని స్థానాలకు కైవసం చేసుకోవాలి

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో వేమనపల్లి మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో, మాజీ జెడ్పిటిసి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, గతంలో కన్నా మండలంలో అభివృద్ధి ముందుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకునేలా పార్టీ కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. కాంగ్రెస్ అభివృద్ధి పథకాలకు ప్రజలు మద్దతు తెలుపుతారని ఆయన అన్నారు. ఈ సమావేశం ఆదివారం మండల కేంద్రంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్