కోటపల్లి: అనారోగ్యంతో సబ్ స్టేషన్ ఆపరేటర్ మృతి

కోటపల్లి మండలంలోని దేవులవాడ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా పనిచేస్తున్న బజారి సంతోష్ శనివారం జ్వరంతో బాధపడుతూ కరీంనగర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెల్మపల్లి గ్రామానికి చెందిన సంతోష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు విషాదం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్