మందమర్రి: సింగరేణి సిఈఆర్ క్లబ్లో సాంస్కృతిక పోటీలు.

మంగళవారం నుంచి మందమర్రి సింగరేణి ఏరియా సిఈఆర్ క్లబ్ లో వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కల్చరల్ మీట్ కార్యక్రమంలో సింగరేణిలోని 11 ఏరియాల నుండి 250 మంది కళాకారులు పాల్గొన్నారు. జిఎం రాధాకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పోటీలను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్