జన్నారం: నేత్రపర్వంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన

జన్నారం మండలం ధర్మారం గ్రామంలో పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగా వైభవంగా జరుగుతోంది. దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, దాతల సహకారంతో పోచమ్మ అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు. ఆదివారం పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగా వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహానికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్