మంచిర్యాల: యు డైస్ ప్లస్ లో వివరాలు నమోదు చేయాలి

మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్య మాట్లాడుతూ, ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనందించే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు యూ డైస్ ప్లస్ లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. శనివారం మంచిర్యాల జిల్లా సైన్స్ కేంద్రంలో సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు యూ డైస్ ప్లస్ పై అవగాహన కల్పించారు. తరగతి గదులు, వాటి స్థితిగతులు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, కిచెన్ షెడ్, ఉచిత పాఠ్యపుస్తకాలు వంటి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్