మంచిర్యాల: వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు

2025-26 సంవత్సరానికి గాను వరి ధాన్యం కొనుగోలు కోసం మంచిర్యాల జిల్లాలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 150, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 97, డి.సి.ఎం.ఎస్. ఆధ్వర్యంలో 63, మెప్మా ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్