మంచిర్యాల ఎమ్మెల్యేకు కేబినెట్ హోదా పదవి

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు గ్యారంటీల అమలు బాధ్యతలను సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. మంత్రి పదవి ఆశించిన సుదర్శన్ రెడ్డికి ఈ నియామకం దక్కింది. మరోవైపు, సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును నియమించారు. మంత్రి పదవులు ఆశించిన సీనియర్ నాయకులను అధిష్టానం బుజ్జగిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్