మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

కాసిపేట మండలం కోమటిచేను వద్ద ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో కోమటిచేనుకు చెందిన శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. దేవాపూర్ వైపు వెళ్తున్న ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. శంకర్ ను మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించారు. కాసిపేట పోలీసులు ఫిర్యాదు అందలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్