మంచిర్యాల: వెంగళరావు డివిజన్ కోఆర్డినేటర్ గా విజయ్ కుమార్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో, బెల్లంపల్లికి చెందిన ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ విజయ్ కుమార్ ను వెంగళరావు నగర్ డివిజన్ కోఆర్డినేటర్ గా నియమించారు. తెలంగాణ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నగరి గారి ప్రీతం ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే వినోద్ కు విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, గెలుపునకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్