మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల సంచలన ప్రకటన

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పార్టీ క్యాడర్‌కు రాసిన లేఖలో సాయుధ పోరాట విరమణపై స్పష్టమైన ప్రకటన చేశారు. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆయన, అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని, ఇది పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ ప్రకటన పార్టీ అధికార ప్రతినిధి జగన్‌కు కౌంటర్‌గా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్