‘మాస్ జాతర’ మూవీ రివ్యూ & రేటింగ్

గంజాయి ముఠాను సిన్సియర్ రైల్వే పోలీస్ అయిన రవితేజ ఎలా అంతం చేశాడనేదే ‘మాస్ జాతర’ సినిమా స్టోరీ. రవితేజ యాక్టింగ్ ఇరగదీశారు. ఫైట్స్, డైలాగ్స్‌తో అదరగొట్టారు. కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. సాంగ్స్, బీజీఎం ఆకట్టుకున్నాయి. రొటీన్ స్టోరీ, కొన్ని సన్నివేశాలు ముందే ఊహించేటట్లుగా ఉంటాయి. మధ్యమధ్యలో కొన్ని సన్నివేశాలు చికాకు తెప్పిస్తాయి. 

రేటింగ్: 2.75/5

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్