భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ- బీజాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నట్లు సమాచారం. మరికొంత మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. తప్పించుకున్న వారి ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్