మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాసిక్ జిల్లా పాండవ్ లేని కొండ అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.