వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 92 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. క్లో ట్రైయాన్ బౌలింగ్‌లో జెమీమా రోడ్రిగ్స్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది.