నిజాంపేట అభివృద్ధి ప్రణాళికపై ఎమ్మెల్యే రోహిత్ రావు స్పష్టత

మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మంగళవారం నిజాంపేటలో 22 కుటుంబాలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన నిజాంపేట మండలం అభివృద్ధి మార్గంలో నడుస్తుందని, రానున్న రోజుల్లో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన కొనియాడారు.

సంబంధిత పోస్ట్