ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారికి సాయంకాలం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.