మెదక్‌లో ఉద్రిక్తత, బీజేపీ నాయకులను అడ్డుకున్నా పోలీసులు

జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సైనికులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, మెదక్ పట్టణంలో బీజేపీ నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. రాందాస్ చౌరస్తా వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి నాయకులను అక్కడి నుండి తరలించారు.

సంబంధిత పోస్ట్