మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.