సర్దనలో మాదిగ అమర వీరులకు నివాళులు

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం సర్దన గ్రామంలో శనివారం మాదిగ అమరవీరుల సంస్కరణ  పురస్కరించుకొని మాదిగ అమరవీరులను తలుచుకుంటూ నినాదాలు చేస్తూ పూల మాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంఆర్పీఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్