జిల్లాలో ఇప్పటివరకు 34, 520 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

జిల్లాలో ఇప్పటివరకు 34,520 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు పూర్తయిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం ఆయన కుల్చారం మండలం సంగాయిపేట వద్ద ఏర్పాటు చేసిన పీఎసీఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రిజిస్టర్ల నిర్వహణ, ధాన్యం తేమ శాతం తదితర అంశాలను పరిశీలించి, రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్