ఘనంగా బతుకమ్మ సంబరాలు

నర్సాపూర్ సమీపంలోని వైపర్ ఫార్మసీ కళాశాలలో శనివారం బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ. బతుకమ్మ పండుగ గొప్పదనాన్ని గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు విద్యార్థులు సంప్రదాయ దుస్తులలో విచ్చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్