నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాలని డీఈఓకు ఆదేశం

నర్సాపూర్‌లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం చౌకధరల దుకాణాలను పరిశీలించారు. ప్రతి అర్హుడికి నాణ్యమైన ఉచిత బియ్యం పారదర్శకంగా అందాలని ఆదేశించారు. MLS పాయింట్, రెడ్డిపల్లిలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైస్కూల్‌లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యత తక్కువగా ఉందని నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాలని డీఈఓకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్