మెదక్ జిల్లా నరసాపురం నియోజకవర్గం హత్నూర మండల పరిధిలోని శేఖర్ పల్లి గ్రామంలోని చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పూర్తిగా నిండి కుండలా మారింది. దీంతో చెరువులో జలకళ సంతరించుకుంది.