ప్రజల విశ్రాంతి, ఆరోగ్యానికి అర్బన్ పార్క్‌లు కీలకం: మంత్రి

నర్సాపూర్ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్‌ను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ప్రారంభించారు. ఈ పార్కులు ప్రజలకు విశ్రాంతి, ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని అర్బన్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్