పటాన్ చెరు: 14 టిప్పర్లు స్వాధీనం

పటాన్ చెరు మండలం ముత్తంగి వద్ద మంగళవారం ఎంబీఏ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 14 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్లు తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధన ప్రకారమే నడపాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్