కంది: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

మంగళవారం కంది సమీపంలోని ఆర్టిఏ కార్యాలయం ముందు రోడ్డు దాటుతుండగా లక్ష్మీనగర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(70) అనే వృద్ధురాలిని క్రేన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్