మంత్రి శ్రీధర్ బాబుకు అందని ఆహ్వానం

TG: మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీనికి సంబంధించి మంత్రులతో పాటు పలువురికి ఆహ్వానాలు కూడా పంపినట్లు సమాచారం. అయితే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అజారుద్దీన్ మంత్రి పదవి విషయం గురించి తెలియదని, ఆహ్వానం కూడా అందలేదని తెలిపారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా తనకు సమాచారం లేదని పేర్కొనడం విశేషం.

సంబంధిత పోస్ట్