విశాఖలో స్వల్ప భూకంపం

AP: విశాఖపట్నంలో మంగళవారం తెల్లవారుజామున 4 నుంచి 4.30 గంటల మధ్య స్వల్ప భూకంపం సంభవించింది. గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలీ, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించడంతో పాటు శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్